My judgement at the start wasn’t right': Jadeja recalls Dhoni's advice during 2015 World Cup that improved his batting
#RavindraJadeja
#MsDhoni
#Teamindia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన సలహాతోనే తన బ్యాటింగ్ మెరుగైందని స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. కెరీర్ ఆరంభంలో షాట్ల ఎంపిక విషయంలో గందరగోళానికి గురయ్యేవాడినని, తన సమస్యను గమనించిన ధోనీ.. షార్ట్ పిచ్ బంతులను ఆడమని సూచించాడని గుర్తు చేసుకున్నాడు